Posts

Showing posts from December, 2020

Rajinikanth Health Update : బేగంపేట ఎయిర్‌పోర్టులో చార్టెడ్ ఫ్లైట్ సిద్ధం

  Rajnikanth’s health condition stable :   హై బీపీతో అపోలో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీ (Rajinikanth) అభిమానులకు వైద్యులు శుభవార్త అందించారు. రజనీకాంత్ కు సంబంధించిన అన్ని రిపోర్టులు నార్మల్ గా ఉన్నాయని… అపోలో ఆసుపత్రి (Apollo Hospital) హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 2020, డిసెంబర్ 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం మరోసారి వైద్యులు పరీక్షించిన తర్వాత రజనీ డిశ్చార్జ్ పై నిర్ణయం తీసుకుంటారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అటు ఆదివారం సాయంత్రం రజనీ డిశ్చార్జ్ అవుతారన్న వార్తలొస్తుండడంతో… బేగంపేట విమానాశ్రయం (begumpet airport)లో ఆయన చార్టెడ్ ఫ్లైట్‌ను సిద్ధం చేస్తున్నారు సిబ్బంది. ఈ సాయంత్రం 6 గంటలకు బేగంపేట నుంచి చెన్నై బయలుదేరుతారని రజనీ సిబ్బంది చెబుతున్నారు. రజిని డిశ్చార్జ్ : – సూపర్ స్టార్ రజినీకాంత్ నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రి యాజమాన్యం (Apollo Hospital) ప్రకటించింది. హెల్త్‌ బులెటిన్‌ (Health Bulletin) విడుదల చేసింది. బీపీ అదుపులోనే ఉందని… ఇప్పటి వరకు చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆందోళనరమైన అంశాలు లేవని గ...

హిందూ కుర్రాళ్లను పెళ్లాడిన ముస్లిం యువతులకు పోలీసుల సాయం

  Muslim women: రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ముస్లిం యువతులను కాపాడారు పోలీసులు. మతమార్పిడి ద్వారా పెళ్లి చేసుకున్న వారిద్దరూ పోలీసుల సహకారంతో సమస్య పరిష్కరించుకున్నారు. బరేలీలోని హఫీజ్‌గంజ్ ఏరియాలో ఇరు కుటుంబాల వ్యక్తులను పోలీసులు స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే కాంప్రమైజ్ అయ్యారు. అయితే హిందూ యువకుడ్ని పెళ్లి చేసుకున్న యువతి.. భర్త కుటుంబంపై దొంగతనం చేసినట్లుగా కంప్లైంట్ చేసింది. సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ) రోహిత్ సింగ్ సాజ్వాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘హఫీజ్‌గంజ్ బహెడీ ఏరియాలో ఉంటున్న వ్యక్తులు పెళ్లి చేసుకున్నారు. హఫీజ్ గంజ్ కేసులో ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించాం. ఎట్టకేలకు యువతి కుటుంబ సభ్యులు పెళ్లిని అంగీకరించడంతో ఎటువంటి కేస్ ఫైల్ అవలేదు’ అని చెప్పారు. వారిద్దరి పెళ్లి గురువారం రిథోరా ప్రాంతంలోని గుడిలో జరిగింది. ఇరు కుటుంబాల నుంచి ఆ జంటకు రక్షణ కల్పించేందుకు గుడికి సంబంధించిన వ్యక్తులు సైతం ముందుకొచ్చారు. బహేడీ ఏరియాలో 29ఏళ్ల ముస్లిం యువతి.. మంగళవారం హిందూ కుర్రాడిని పెళ్లాడింది. ఆ తర్వాత ఓ వీడియో రిలీజ్ చేసింది. ...